Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలప అక్రమ రవాణాపై విచారణ

Follow Udayam on Google
రవళి దేవి Jul 27, 2026 11:45 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కలప అక్రమ రవాణాపై విచారణ - Udayam
వేదాంతపురం, లంకాలపల్లి అటవీ ప్రాంతాల్లో కలప అక్రమ నరికివేత, రవాణా కేసులో ఆనవాళ్లు చెరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరికిన చెట్ల మొదళ్లను కాల్చినట్లు సమాచారం. చింత చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. చెట్ల మొదళ్లను కాల్చాల్సిన అవసరం లేదని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...