Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ కేంద్రంలో ఫిర్యాదుపై విచారణ.. మెమో జారీ

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 05, 2026 7:05 PM జోగులాంబ గద్వాల్ General
అంగన్‌వాడీ కేంద్రంలో ఫిర్యాదుపై విచారణ.. మెమో జారీ - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీ నాగసాల అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్ విధుల నిర్వహణపై వచ్చిన ఫిర్యాదును సీడీపీవో శోభారాణి పరిశీలించారు. తనిఖీలో పలు అంశాలను గుర్తించి సంబంధిత టీచర్‌కు మెమో జారీ చేశారు. టీచర్ సమయానికి ముందే వెళ్లడం, సహాయకురాలిగా మరో మహిళను నియమించుకున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో నిర్లక్ష్యం పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...