వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కేంద్రంగా మోసాలకు పాల్పడిన మాషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ నిందితులు అంకుశం రాజా, సుమలను పోలీసులు కస్టడీలో విచారిస్తున్నారు. రూ.24 కోట్ల డిపాజిట్ల వసూలుకు సంబంధించిన రికార్డులు, ఫోన్లను మాయం చేసిన నిందితులు, విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతూ తప్పించుకుంటున్నారు.
Comments
Loading comments...

