వార్తలకు తిరిగి వెళ్లండి

ములకలపల్లి మండలం చవిటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి శిరీష మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సోమవారం చవిటిగూడెంలో మాట్లాడుతూ బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బాధిత కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కేసును ప్రాధాన్యతతో తీసుకుని వేగంగా దర్యాప్తు చేయాలని కోరారు.
Comments
Loading comments...

