Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’తో గ్లోబల్‌ సమ్మిట్‌

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 14, 2026 3:43 PM హైదరాబాద్General
‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’తో గ్లోబల్‌ సమ్మిట్‌ - Udayam
తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0ను డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. గత ఏడాది కంటే ఘనంగా సదస్సు నిర్వహించనున్నారు. ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ థీమ్‌తో డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఫార్మా రంగాల్లో అవకాశాలను చాటిచెప్పనున్నారు. స్టార్టప్‌లు, పరిశ్రమల విజయాలు, కొత్త ఆవిష్కరణలపై ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...