వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి మినీ ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలను ఇనుము కోసం గొడ్డళ్లతో ధ్వంసం చేయడం కలకలం రేపింది.
అధికారులకు రూ.4,500 చెల్లించే ఈ పని చేస్తున్నామని కొందరు చెప్పడంపై భక్తులు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారుల అనుమతులు, వసూళ్లపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

