Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

INTUC గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి: డీసీసీ అధ్యక్షుడు

Follow Udayam on Google
K. Venkatesh Sep 25, 2026 5:04 PM ఖమ్మంతెలంగాణ
INTUC గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి: డీసీసీ అధ్యక్షుడు - Udayam
అక్టోబర్ 9న జరగనున్న RTC ఎన్నికల్లో INTUC బలపరిచిన అభ్యర్థుల విజయానికి కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం సంజీవరెడ్డి భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఖమ్మం బస్ డిపో వద్ద INTUC జెండా ఆవిష్కరణ ఉంటుందని, INTUC, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...