వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మండలానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి సికింద్రాబాద్ అంబర్‌నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పనికి, తమ్ముడు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఘటన చోటుచేసుకుంది.
ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఇన్‌స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు. వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

