Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్‌.. భవిష్యత్తుకు మైలురాయి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:23 PM మంచిర్యాలGeneral
ఇంటర్‌.. భవిష్యత్తుకు మైలురాయి - Udayam
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌ డా. లక్ష్మణ్‌రావు అన్నారు. కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితంలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. అనంతరం ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం సుగమమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...