Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంట్లోనే లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 7:07 AM హైదరాబాద్General
ఇంట్లోనే లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష - Udayam
రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంట్లోని కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష రాసే సరికొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వ సారథి పోర్టల్‌లో అందుబాటులోకి తెచ్చారు. పరీక్ష సమయంలో కృత్రిమ మేధస్సు అభ్యర్థి ముఖాన్ని పరిశీలించడంతో పాటు నవ్వడం, కనురెప్పలు ఆడించడం వంటి వాటిని తనిఖీ చేస్తుంది.

Comments

G
Loading comments...