వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ నగర్‌లో ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన దాసరి అనిల్‌కు ఆర్మూర్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సరళరాణి రెండేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధించారు
చోరీ, ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించిన రెండు నేరాలకు రెండేళ్ల చొప్పున శిక్ష విధించగా, రెండూ ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు పేర్కొంది. కేసును ఛేదించిన సీఐ సత్యనారాయణ గౌడ్ పోలీసు బృందాన్ని ఏపీపీ రామకృష్ణ అభినందించారు
Comments
Loading comments...

