వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ నివాసాలపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి ఐక్యతను చాటాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి కోరారు. బుధవారం పీజీ కళాశాల ప్రాంగణంలో 'హర్ ఘర్ తిరంగా' వేడుక నిర్వహించారు.
సరిహద్దుల్లో పనిచేస్తున్న జవాన్లను ఈ సందర్భంగా ఘనంగా గౌరవించారు. మైదానంలో వాకింగ్ చేసే వారికి జెండాలు అందజేసి, దేశ స్ఫూర్తిని చాటాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

