Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమంలో పాల్గోన్న పట్టణ సీఐ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 1:49 PM విజయనగరంGeneral
ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమంలో పాల్గోన్న పట్టణ సీఐ - Udayam
సాలూరు పట్టణ CI అప్పలనాయుడు స్తానిక బొడ్డవలసలో శుక్రవారం ఇంటింటికీ మన్యం పోలీస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను నేరుగా కలిసి సైబర్‌ మోసాలపట్లు అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. అలాగే వాట్సాప్‌లలో వచ్చే లింక్‌లు ఓపెన్‌ చేయరాదని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...