Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటికీ మన్యం పోలీస్

Follow Udayam on Google
B Ganga Aug 23, 2026 7:51 PM పార్వతీపురం మన్యంGeneral
ఇంటింటికీ మన్యం పోలీస్ - Udayam
పాచిపెంట మండలం కొత్తవలస గ్రామంలో ఆదివారం ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ లాలం అర్జున్ ప్రతీ ఇంటికి వెళ్లి స్టిక్కర్లు అంటించి, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...