వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: నగరంలో ఇంటింటి జనగణన సర్వే కొనసాగుతోంది. ఎన్యూమరేటర్లు ఉమ, రవళి ఇళ్లకు వెళ్లి కుటుంబం, భవనానికి సంబంధించిన వివరాలను సేకరించి నమోదు చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను రికార్డు చేస్తున్నట్లు తెలిపారు. సేకరించిన సమాచారం గోప్యంగా ఉంటుందని, ప్రజలు ఎన్యూమరేటర్లకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

