వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ఎంపీడీవో పి. రవికుమార్ కోరారు. పెన్షన్ల పంపిణీ కోసం బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మోనటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. పెన్షన్లు పంపిణీలో సాంకేతిక సమస్యలు తలెత్తితే మోనటరింగ్ సెల్' ను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

