Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
T. SRINU BABU Aug 24, 2026 1:44 PM పల్నాడుGeneral
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
సత్తెనపల్లిలో సోమవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రెండేళ్లలో 90 శాతం హామీలు నెరవేర్చామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...