వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ కు మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఇతర ప్రాంతానికి తరలించవద్దని పట్టణ వార్డు సభ్యుడు జ్ఞాన ప్రకాష్రెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మను కలిసి వినతిపత్రం అందజేశారు.
విద్యాపరంగా బిక్కనూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వం రూ.2 కోట్ల వ్యయంతో మంజూరు చేసిన పాఠశాలను కామారెడ్డి మండలానికి తరలించడం సరికాదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

