Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల పరిశీలన

Follow Udayam on Google
Devender Bale Sep 18, 2026 5:47 PM జగిత్యాలGeneral
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల పరిశీలన - Udayam
తాటిపల్లిలో 25 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని JGTL ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో వసతి, భోజనం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. 2,500 మంది విద్యార్థులు, 300 మంది సిబ్బందికి G+3 నిర్మాణాలతో పాఠశాల బ్లాక్, వసతి గృహాలు నిర్మిస్తున్నా మన్నారు

Comments

G
Loading comments...