Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటిగ్రేటెడ్ పాఠశాలను సాధించుకుందాం

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 4:22 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఇతర ప్రాంతానికి తరలించారని పాలకవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట వారు మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మండల కేంద్రంలో నిర్మించేంత వరకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...