వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లో భార్యతో గొడవపడి మే నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయిన శ్రీనుబాబు(26) ఆచూకీ లభ్యమైనట్లు సీఐ ఏ.నిరంజన్ రెడ్డి తెలిపారు.
పోలీసులు ఏపీలో ఇచ్చిన పత్రికా ప్రకటనను చూసి ఓ వ్యక్తి అతడిని గుర్తుపట్టి ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. దీంతో శ్రీనుబాబును స్టేషన్‌కు రప్పించి, దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి కలిపి పంపినట్లు సీఐ పేర్కొన్నారు.
Comments
Loading comments...

