Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి నుంచి గెంటేసిన కొడుకుపై చర్యలు తీసుకోవాలి: ఐద్వా డిమాండ్

Follow Udayam on Google
sudheer Sep 18, 2026 6:45 PM కరీంనగర్General
ఇంటి నుంచి గెంటేసిన కొడుకుపై చర్యలు తీసుకోవాలి: ఐద్వా డిమాండ్ - Udayam
కరీంనగర్ కోతిరాంపూర్‌లో వృద్ధ దంపతులు దేవులపల్లి లక్ష్మణ్-జయలక్ష్మిని ఇంటి నుంచి కొడుకు గంటేసిన దంపతులను ఐదువ కమిటీ పరామర్శించింది. ఈ అమానవీయ ఘటనపై ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి తీవ్రంగా స్పందించారు. బాధితులకు న్యాయం చేయాలని, ఆస్తి రిజిస్ట్రేషన్‌ను తిరిగి వారికి ఇప్పించేలా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...