వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల ఇంటి నిర్మాణం కోసం అధికారులు సహకరించాలని డి వి ఎం సి సభ్యుడు బానోత్ నరేష్ కోరారు. గంభీరావుపేట మండలం జగదాంబ తండాలో అజ్మీర రాజి, అజ్మీర లావణ్య కు ఇందిరమ్మ ఇల్లు మంజూర అయిందని తెలిపారు.
కానీ అటవీ శాఖ అధికారులు నిర్మాణం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గత 20 సం, గిరిజనులు ఇక్కడ నివాసం ఉంటున్నారని తెలిపారు. పై అధికారులు స్పందించి ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

