వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరు సర్కిల్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడు చింతల గోపాలరావును పోలీసులు అరెస్ట్ చేశారు. విస్సన్నపేట, ఎ.కొండూరు, తిరువూరు మండలాల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు.
నిందితుడి నుంచి 130 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, రూ.2 వేల నగదు, స్కూటీ, ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

