Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో అంతర్జాతీయ స్పీడ్ పోస్ట్ సేవలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 14, 2026 11:09 AM తిరుపతిGeneral
తిరుపతిలో అంతర్జాతీయ స్పీడ్ పోస్ట్ సేవలు - Udayam
భారత తపాలా శాఖ ద్వారా అంతర్జాతీయ పార్శిల్‌, అంతర్జాతీయ స్పీడ్‌ పోస్ట్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని తిరుపతి తపాలా విభాగం సీనియర్‌ సూపరింటెండెంట్‌ మేజర్‌ సైదా తన్వీర్‌ తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షల కార్డులు, అనుమతించబడిన వస్తువులు, వస్త్రాలు తదితరాలను సురక్షితంగా, వేగంగా పంపించేందుకు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...