Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్

Follow Udayam on Google
రూప దేవి Aug 03, 2026 3:39 PM ఆదిలాబాద్General
అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్ - Udayam
ఆదిలాబాద్‌లో చోరీ కేసులో అంతర్జాతీయ దొంగల ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఒకరు ఈ కేసులో నిందితులని వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.8 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ఫోన్లు, ఐప్యాడ్‌, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...