Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూలో అంతర్జాతీయ చిత్రోత్సవాలు

సాయి తేజ Jul 10, 2026 9:44 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
జమ్మూలో అంతర్జాతీయ చిత్రోత్సవాలు - Udayam Digital
జమ్మూలో సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఐదో అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఉత్సవాల కోసం అమెరికాతో సహా మొత్తం 35 దేశాల నుండి ఇప్పటివరకు 180 చిత్రాల ఎంట్రీలు వచ్చాయి. జూలై 31 వరకు గడువుండటంతో మరిన్ని దేశాల చిత్రాలు వచ్చే అవకాశం ఉందని జ్యూరీ హెడ్ కపిల్ మట్టూ తెలిపారు. ఈ చిత్రోత్సవం స్థానిక యువతకు సినిమా రంగంలో మంచి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...