Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దామెరలో అధ్వానంగా అంతర్గత రోడ్లు

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 10:14 AM హన్మకొండ General
దామెరలో అధ్వానంగా అంతర్గత రోడ్లు - Udayam
మండల కేంద్రంలోని అంతర్గత రోడ్లు ధ్వంసమై భారీ గుంతలు ఏర్పడ్డాయి. వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. పాత గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి మర్రిచెట్టు వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఎస్సీ కాలనీలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...