Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్ లింకింగ్ లైన్లతో విద్యుత్ అంతరాయాలకు చెక్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 14, 2026 3:09 PM హన్మకొండ తెలంగాణ
ఇంటర్ లింకింగ్ లైన్లతో విద్యుత్ అంతరాయాలకు చెక్ - Udayam
టీజీ ఎన్‌పీడీసీఎల్‌ ఏర్పాటు చేస్తున్న ఇంటర్‌ లింకింగ్‌ లైన్లు సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌ అంతరాయాల సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో సరఫరా అందించి త్వరగా పునరుద్ధరించగలుగుతున్నామని చెప్పారు. దీంతో వోల్టేజీ, విద్యుత్‌ సరఫరా విశ్వసనీయత మెరుగుపడి అంతరాయాలు తగ్గుతున్నాయని తెలిపారు. ఇంటర్‌ లింకింగ్‌ లైన్లతో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతమవుతోందన్నారు.

Comments

G
Loading comments...