వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పి మండలంలో స్కూల్ కమిటీ ఛైర్మన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో గ్రామాల్లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. పలు గ్రామాల్లో పదవులను దక్కించుకునేందుకు టీడీపీ, వైసీపీ వర్గాలు తమ మద్దతుదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఎవరి మద్దతు ఎవరికి ఉందనే అంశంపై గ్రామాల్లో చర్చలు సాగుతున్నాయి. ఎక్కువ కమిటీలను కైవసం చేసుకునేందుకు ఇరు వర్గాలు పోటీ పడుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

