Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్లపాడులో MPTC పోరుపై ఆసక్తి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:08 AM పల్నాడు General
ఎడ్లపాడులో MPTC పోరుపై ఆసక్తి - Udayam
ఎడ్లపాడు మండలంలో 2021 MPTC ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం సాధించింది. మొత్తం 16 స్థానాలకు ఎన్నికలు జరగగా 12 చోట్ల వైసీపీ, నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో మండల పరిషత్‌లో వైసీపీ ఆధిపత్యం కొనసాగింది. ఈసారి ఆయా స్థానాల్లో పోటీ ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల కోసం ఆయా వర్గాలు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

Comments

G
Loading comments...