Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు నేడే విడుదల

Follow Udayam on Google
Suresh Jun 18, 2026 8:16 AM అమరావతిGeneral
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు నేడే విడుదల - Udayam
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ ఫలితాలు నేడు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, మనమిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే సదుపాయాన్ని అధికారులు కల్పించారు. ఈ ఏడాది సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశం ఇచ్చారు. ఫలితాల అనంతరం ఈఏపీసెట్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...