వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ ట్రస్ట్ ఇంటర్ పాసైన బాలికల కోసం 'గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్' నిర్వహిస్తోంది. జూన్ 14న జరిగే ఈ పరీక్షలో ప్రతిభ చాటిన టాప్ 25 విద్యార్థినులకు డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రతి నెలా ఉపకారవేతనం లభిస్తుంది.
ఇందులో మొదటి 10 ర్యాంకర్లకు నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 మందికి రూ.3 వేల చొప్పున అందుతాయి. అర్హులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ట్రస్ట్ కోరింది.
Comments
Loading comments...

