Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్.. 7 మంది పట్టివేత

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 04, 2026 3:42 PM పల్నాడు General
అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్.. 7 మంది పట్టివేత - Udayam
ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్‌ జిల్లా ముఠాకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 11 కేసుల్లో నిందితులైన వీరిని పుట్టావారిపాలెం కూడలిలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షలకు పైగా విలువైన సొత్తు, 7 కేజీల రాగి తీగ, 150 కేజీల అల్యూమినియం తీగ, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అద్దంకి కోర్టులో హాజరుపరిచారు.

Comments

G
Loading comments...