Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరులో ముమ్మరంగా వాహనాల తనిఖీలు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 12:19 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మణుగూరులో ముమ్మరంగా వాహనాల తనిఖీలు - Udayam
మణుగూరు సీఐఎస్పీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. సరైన పత్రాలు, హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...