Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చించినాడ వంతెన వద్ద భార్య కోసం గాళింపు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:26 AM ఏలూరుGeneral
చించినాడ వంతెన వద్ద భార్య కోసం గాళింపు - Udayam
చించినాడ వంతెనపై నుంచి గోదావరిలోకి దూకిన దొడ్డ సాయికృష్ణ, శిరీషల కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆదివారం ముమ్మరంగా గాలించారు. శనివారం గాలింపు చర్యల్లో సాయికృష్ణ మృతదేహం లభ్యమవగా, శిరీష ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో గజ ఈతగాళ్లు, విపత్తు నిర్వహణ సిబ్బంది గోదావరిలో విస్తృతంగా గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...