వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన బొల్లారం గంగరాజం మృతితో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం కింద రూ.2 లక్షల బీమా మంజూరైంది. సోమవారం నామిని బొల్లారం గంగుకు కేడీసీసీబీ మేనేజర్ రామకృష్ణ చెక్కు అందజేశారు.
ఏటా రూ.436 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా సౌకర్యం పొందవచ్చని మేనేజర్ తెలిపారు. ఖాతాదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

