Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టా పరిచయంతో నగల చోరీ

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 6:42 AM విశాఖపట్నంGeneral
ఇన్‌స్టా పరిచయంతో నగల చోరీ - Udayam
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రీతి అనే మహిళ విశాఖపట్నంలోని ఓ కుటుంబాన్ని మోసం చేసి నాలుగున్నర తులాల బంగారు నగలు కాజేసింది. అనారోగ్యంతో బాధపడుతున్నానని నమ్మించి నీరజ ఇంట్లో ఆశ్రయం పొందింది. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతూ నమ్మకం సంపాదించింది. నీరజ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొచ్చేసరికి బీరువాలోని నగలు కనిపించలేదు. ప్రీతికి ఫోన్ చేయగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...