Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాల్లో ఉన్న విమానం నుంచి దూకి ఇన్‌స్ట్రక్టర్ ఆత్మహత్య

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 09, 2026 3:18 PM జాతీయంGeneral
గాల్లో ఉన్న విమానం నుంచి దూకి ఇన్‌స్ట్రక్టర్ ఆత్మహత్య - Udayam
అర్జెంటీనాలో విమానం గాల్లో ఉండగానే ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ లియాండ్రో ఆండ్రెస్ (42) అందులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ట్రైనింగ్ పొందుతున్న విద్యార్థికి "ఏం చేయాలో నీకు తెలుసు" అని చెప్పి, హెడ్‌సెట్, సీట్‌బెల్ట్ తీసి అకస్మాత్తుగా బయటకు దూకేశారు. తేరుకున్న ఆ విద్యార్థి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. పోలీసులతో పాటు ఫ్లయింగ్ స్కూల్ నిర్వాహకులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...