వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు ముందస్తు చర్యలు చేపట్టాలని డీఈవో సత్యనారాయణమూర్తి ఆదేశించారు. ఎంఈవోలు, ఎస్‌ఓలు, హెడ్మాస్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
దోమల నియంత్రణ, లార్వా నివారణ, పాఠశాలల పరిశుభ్రత కోసం ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

