వార్తలకు తిరిగి వెళ్లండి

స్విగ్గీ క్విక్‌కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ సీఈఓ అమితేశ్ కుమార్ ఝా రాజీనామా చేయడంతో, కంపెనీ షేర్లు మంగళవారం ఇంట్రాడేలో 5 శాతం వరకు లాభపడి రూ.273 గరిష్ఠాన్ని తాకాయి.
ఆగస్టు 3 నుంచి నందిత సిన్హా కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇన్‌స్టామార్ట్ వృద్ధికి అమితేశ్ విలువైన సేవలందించారని కంపెనీ రెగ్యులెటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
Comments
Loading comments...
