Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటయ్య సేవలు స్ఫూర్తిదాయకం

Follow Udayam on Google
రవళి దేవి Jul 26, 2026 2:16 PM అమరావతిGeneral
కోటయ్య సేవలు స్ఫూర్తిదాయకం - Udayam
ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా మంత్రి సవిత ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. చేనేత రంగ అభివృద్ధికి కోటయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన పోరాటాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చేనేత సహకార సంఘాల ఏర్పాటులో కోటయ్య కీలక పాత్ర పోషించారని తెలిపారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు.

Comments

G
Loading comments...