Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్‌లో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 4:25 PM హన్మకొండ General
కమలాపూర్‌లో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు - Udayam
కమలాపూర్‌ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో సహాయ వ్యవసాయ సంచాలకులు ఆదిరెడ్డి, ఏవో వేణు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన పురుగుల మందులు విక్రయించవద్దని, ఎరువుల కొనుగోలుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...