వార్తలకు తిరిగి వెళ్లండి

మునగపాక మండలం తోటాడ ఆనకట్టను శుక్రవారం అనకాపల్లి ఆవ కాలువ ఛైర్మన్ ఆడారి ఆనంద సన్యాసినాయుడు పరిశీలించారు. వర్షాలతో ఆవ కాలువ నిండి ప్రవహిస్తుండటం వరి నాట్లకు ప్రయోజనకరమని తెలిపారు.
ఎగువ ప్రాంత రైతులు ఒత్తిడి తెచ్చినా నిబంధనల ప్రకారం రీడింగ్ పూర్తయ్యాకే గేట్లు ఎత్తుతామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ రాజేష్, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

