వార్తలకు తిరిగి వెళ్లండి

జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు.
నిర్మాణ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన నాణ్యతలో రాజీపడకుండా పనులను వేగవంతం చేసి త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

