వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపురంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ సోమవారం ఉదయం తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన అనంతరం హాస్టల్‌లోని రికార్డులను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

