Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్పైర్ అవార్డు గడువు నేటితో ముగింపు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:27 AM సంగారెడ్డిGeneral
ఇన్‌స్పైర్ అవార్డు గడువు నేటితో ముగింపు - Udayam
ఝరాసంగం మండలంలో ఇన్‌స్పైర్ అవార్డు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనుందని మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు నామినేషన్లకు అర్హులని పేర్కొన్నారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా నామినేషన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...