Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.470 కోట్ల అప్పుపై విచారణ జరపాలని ఏలేటి డిమాండ్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 04, 2026 11:07 AM నిర్మల్ General
రూ.470 కోట్ల అప్పుపై విచారణ జరపాలని ఏలేటి డిమాండ్ - Udayam
కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ఏడాదిలో రూ.470 కోట్ల అప్పు ఎలా తీర్చారో వెల్లడించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివరాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. అవినీతి ఆరోపణలపై సుమోటోగా విచారణ చేపట్టే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని హైదరాబాద్‌లో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

Comments

G
Loading comments...