వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలో బాలికలు వినూత్న రీతిలో దేశభక్తిని చాటారు. జాతీయ జెండా రంగులతో చేతులు, దుస్తులను అలంకరించుకుని భారత జాతీయ పతాకాన్ని ప్రతిబింబించే ఆకృతిని ప్రదర్శించారు.
'నా భారత్.. నా బాధ్యత' అనే సందేశాన్ని చాటుతూ విద్యార్థినులు సమిష్టిగా చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

