Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యంతో వినాయకుడు

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 8:51 AM అమరావతిGeneral
ధాన్యంతో వినాయకుడు - Udayam
విజయవాడ సమీపంలోని నిడమానూరులో సహజసిద్ధమైన మట్టి, చిరుధాన్యాలు, పప్పుదినుసులతో రూపొందించిన నాలుగు అడుగుల వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రతిమను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం కాదని, ధాన్యాలు నీటిలోని జీవరాశులకు ఆహారంగా మారుతాయని, ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా దీనిని తయారు చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...